మిత్రులకు / శ్రేయోభిలాషులకు నా నమస్కారం,
ఈ రోజు లలిత కళా సమాఖ్య వారు నన్ను వాస్తు మహిళా శిరోమణి బిరుదుతో మరియు సువర్ణ కంకణం తో సత్కరించడం జరిగింది, దానికి సంబందించిన కొన్ని చాయా చిత్రాలు మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది.
*** We Give Vasthu Remedies for Residential / Office / Commercial Properties without Demolitions.*** గృహములో ఎటువంటి కూల్చడాలు లేకుండా రెమిడీస్ ఇవ్వబడును మంచి ఫలితాలు త్వరగా పొందేందుకు.
మిత్రులకు / శ్రేయోభిలాషులకు నా నమస్కారం,
ఈ రోజు లలిత కళా సమాఖ్య వారు నన్ను వాస్తు మహిళా శిరోమణి బిరుదుతో మరియు సువర్ణ కంకణం తో సత్కరించడం జరిగింది, దానికి సంబందించిన కొన్ని చాయా చిత్రాలు మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది.
10 to 20 డిగ్రీస్ లలో : ఎలక్ట్రికల్ గూడ్స్, జనరేటర్స్, ఇన్వర్టర్స్ ఉన్నట్లు ఐతే మూత్ర వ్యాదులు మరియు కిడ్నీ ఫెయిల్ సమస్యలు వస్తాయి.
గృహములో భుజగ్ అనే దేవతా పదం చెడినను లేక పైన చెప్పినవి ఉన్నాను ఈ అనారోగ్య సమస్య వస్తుంది.
ఇంటిలో ఎటువంటి కూల్చడాలు మరియు తిరిగి కట్టడాలు లేకుండా సరిఅయిన మెటల్స్ తో రెమెడీస్ పొందుటకు సంప్రదించండి
సంప్రదించవలసిన నంబర్స్ అపాయింట్మెంట్ కొరకు : +91 9949588017, +91 7013477841
శ్రీమతి కర్నాటి వనిత (వాస్తు కన్సల్టెంట్ మరియు జ్యోతిష్యం)
next
ఒక అపార్ట్ మెంట్ లోని ఒకే ముఖము కలిగిన ఫ్లాట్స్ అన్నీ వాస్తు ప్రకారం ఒకే రకంగా ఉంటాయా?
0 to 10 డిగ్రీస్ : వస్తువులు స్టోర్ చేసి పెట్టడం లేక తినుబండారాలు ఉంచుట ద్వారా కిడ్నీ లో రాళ్ళు, కిడ్నీ ప్రదేశములో నొప్పి రావడం, వాపు రావడం జరుగుతుంది.
గృహములో సోమ అనే దేవతా పదం చెడినను లేక పైన చెప్పినవి ఉన్నాను ఈ అనారోగ్య
మీ గృహము (ఇల్లు) ప్రధాన ప్రవేశ ద్వారం ఎక్కడ ఉందో దాని ఫలితాలు ఏంటో తెలుసుకోండి Click and Readఇంటిలో ఎటువంటి కూల్చడాలు మరియు తిరిగి కట్టడాలు లేకుండా సరిఅయిన మెటల్స్ తో రెమెడీస్ పొందుటకు సంప్రదించండి
సంప్రదించవలసిన నంబర్స్ అపాయింట్మెంట్ కొరకు : +91 9949588017, +91 7013477841
శ్రీమతి కర్నాటి వనిత (వాస్తు కన్సల్టెంట్ మరియు జ్యోతిష్యం)
next
ఒక అపార్ట్ మెంట్ లోని ఒకే ముఖము కలిగిన ఫ్లాట్స్ అన్నీ వాస్తు ప్రకారం ఒకే రకంగా ఉంటాయా?
మీ జీవిత గమనాన్ని మంచిదిశలోకి మార్చుకోగలిగే వాస్తు రెమెడీస్.
సంప్రదించవలసిన నంబర్స్ అపాయింట్మెంట్ కొరకు : +91 9949588017, +91 9966794199
శ్రీమతి కర్నాటి వనిత (వాస్తు కన్సల్టెంట్ మరియు జ్యోతిష్యం)
బ్లాక్ కలర్ గేట్ ఈ దిశలో ఉన్నట్లయితే అది పరువు మరియు ఖ్యాతిని కోల్పోయేలా చేస్తుంది.
ఇంటిలో ఎటువంటి కూల్చడాలు మరియు తిరిగి కట్టడాలు లేకుండా సరిఅయిన మెటల్స్ తో రెమెడీస్ పొందుటకు సంప్రదించండి
సంప్రదించవలసిన నంబర్స్ అపాయింట్మెంట్ కొరకు : +91 9949588017, +91 7013477841
శ్రీమతి కర్నాటి వనిత (వాస్తు కన్సల్టెంట్ మరియు జ్యోతిష్యం)
next
ఒక అపార్ట్ మెంట్ లోని ఒకే ముఖము కలిగిన ఫ్లాట్స్ అన్నీ వాస్తు ప్రకారం ఒకే రకంగా ఉంటాయా?
మీ గృహము (ఇల్లు) ప్రధాన ప్రవేశ ద్వారం ఎక్కడ ఉందో దాని ఫలితాలు ఏంటో తెలుసుకోండి Click and Read
ఇంటిలో ఎటువంటి కూల్చడాలు మరియు తిరిగి కట్టడాలు లేకుండా సరిఅయిన మెటల్స్ తో రెమెడీస్ పొందుటకు సంప్రదించండి
సంప్రదించవలసిన నంబర్స్ అపాయింట్మెంట్ కొరకు : +91 9949588017, +91 7013477841
శ్రీమతి కర్నాటి వనిత (వాస్తు కన్సల్టెంట్ మరియు జ్యోతిష్యం)
next
వృధా వ్యయాన్ని నియంత్రించండి, వృధా ఖర్చుల దిశలో కల అద్దాన్ని తీసివేయండముతో
ఒక అంతస్థులో 4 ఫ్లాట్స్ ఉన్నాయి ఉత్తరం మరియు దక్షిణ ముఖము కలిగి, మన వాస్తు హౌస్ ప్రకారం భవనము 17° డిగ్రీస్ వంపు తూర్పునకు తిరిగి ఉంది. గమనిద్దాం వంపు తిరిగిన ప్రకారం ఒక దాని తరువాత ఒకటిగా :-
(గమనిక : నేను అన్నీ అంశాలను ఇక్కడ ప్రస్తావించలేను, ప్రధానముగా Toilets, Kitchen, Main Entrance Door Point గురించి మాత్రమే చెప్పటం జరుగుతుంది అది మీ అవగాహన కొరకు)
మొదటి ఫ్లాట్ పైన చూపిన ఉత్తర ముఖము కలిగి ఉన్నాదాని ప్రధాన ప్రవేశ ద్వారం N2 వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం :
ఈ ద్వారము కలిగి ఉన్న ఇంట్లోని వారికి శత్రువుల భయము, ఇతరులు తమను
చూసి అసూయపడుతున్నారన్న భావనతో ఉంటారు ఎల్లప్పుడూ
మరియు
తటస్థించబడి ఉంటారు.
(మిగతా ప్రవేశ ద్వారాల ఫలితాలు ఎలా ఉంటాయో కూడా
తెలుసుకోండి Click
and Read)
వంటగది (Kitchen) ఈశాన్యములో ఉంటే ఎలా ఉంటుంది అంటే పొయ్యి (అగ్ని) అనేది దూకుడుకి సంకేతము, ఇది చిన్న విషయాలపై తరచుగా వాదనలకు కారణమవుతుంది.
ఇంకొక Toilet S8 & W1 లో వచ్చింది, ఇది కుటుంభ సభ్యుల మధ్యలోనే ఎడమొఖం పెడమొహం పెట్టుకునేలా చేస్తుంది.
రెండవ ఫ్లాట్ పైన చూపిన ఉత్తర ముఖము కలిగి ఉన్నాదానిని గమనిద్దాం, దాని ప్రధాన ప్రవేశ ద్వారం E2 వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం :
ఈ ద్వారము స్త్రీ సంతాన యోగమును మరియు చాలా ఎక్కువ వృధా ఖర్చులను ఇస్తుంది.
(మిగతా ప్రవేశ ద్వారాల ఫలితాలు ఎలా ఉంటాయో
ఉచితంగా చదువుకొండి Click
and Read)
వంటగది (Kitchen) N2, N3, N4 లో ఉంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే భార్య భర్తల మధ్య ఆకర్షణ తగ్గడం మరియు Stove N4 లో ఉండి ఉంటే ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం/రాకపోవడం జరుగుతుంది.
E8, S1, S2, S3 & S4 Zones లో Toilet వచ్చింది, దీని కారణం చేత చేస్తున్న ఉద్యోగములో గుర్తింపు (Recognition) ఉండదు దానితో ఉన్నత పదవులు వీరికి రానే రావు.
ఇంకొక Toilet వ్యర్ధ స్థానంలోనే వచ్చింది కావున ఎటువంటి ఇబ్బంది ఉండదు.
మూడవ ఫ్లాట్ పైన చూపిన దక్షిణ ముఖము కలిగి ఉన్నదాన్ని గమనిద్దాం, దాని ప్రధాన ప్రవేశ ద్వారం W2 వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం :
ఈ ప్రవేశం కెరీర్‌లో అస్థిరతను సృష్టిస్తుంది, మరణతుల్య ఇబ్బందులు, సంబంధ బాంధవ్యాలు చెడేలా చేస్తుంది.
(మంచి ప్రవేశ ద్వారాల ఫలితాలు కూడా ఉంటాయి అవి
ఏమిటో కూడా చదువుకొండి Click
and Read)
వంటగది (Kitchen) SE లో కాకుండా SSE లోనికి వెళ్ళింది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే Liquid Cash Flow అనేది జరగదు, నగదు కొరత ఏర్పడుతుంది, నగదు పుట్టడం కూడా కష్ట తరమవవుద్ది ఈ ఇంటి నివాసితులకు.
E6, E7 Zones లో Toilet వచ్చింది, దీని కారణం చేత ఈ ఇంటి నివాసితులు ఎప్పుడు ఆలోచనల మీద ఆలోచనలు చేస్తూ ఉంటారు గమనిక : అన్నీ కూడా పనికిరాని ఆలోచనలు.
ఇంకొక Toilet W8, N1, N2, N3, N4 స్థానాలలో ఉండి కావున వీరికి బ్యాంక్ బ్యాలెన్స్ "0" లో ఉంటుంది, అప్పు పుట్టదు, Loans రావు, ఈ ఇంటి వారి ముఖ కవలికలు ఎవ్వరిని ఎప్పుడు ఆకర్షించే విధంగా ఉండవు, నూతన అవకాశాలు రావటం కష్టం (దాదాపుగా అవకాశాలు రావు)
చివరి నాలుగవ ఫ్లాట్ పైన చూపిన దక్షిణ ముఖము కలిగి ఉన్నాదానిని గమనిద్దాం, దాని ప్రధాన ప్రవేశ ద్వారం S2 వాటి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం :
ఈ ప్రవేశ ద్వారం ఇతరుల కోరకు పని చేసే ధోరణిని పెంచుతుంది. MNC లేదా ఇతర వెంచర్లలో పెద్ద ఉద్యోగం ద్వారా ధనరాబడి ఉంటుంది.
(ఇతర 31 ప్రవేశ ద్వారాల
ఫలితాలు కూడా ఏమిటో తెలుసుకొండి Click
and Read)
వంటగది (Kitchen) S8, W1 & W2 లో ఉంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే దీని ఫలితంగా సంబంధ సమస్యలు ఏర్పడతాయి మరియు వివాహాలు ఆలస్యం అవుతాయి.
W5 Zone లో Toilet ఉన్నందు వల్ల Profits తగ్గుతూ ఉంటాయి వాళ్ళు చేసే వృత్తి/వ్యాపారంలో.
ఇప్పటి వరకు తెలుసుకున్నాము..
లక్షలు ఖర్చు చేసి కొనుక్కున్న ఫ్లాట్ లో / ఇండిపెండెంట్ గృహములోఎటువంటి నిర్మాణ మార్పులను చేయకుండా మంచి ఫలితాలను పొందవచ్చు VAASTHU HOUSE REMEDIES (వాస్తు హౌస్ నివారణలను) చేసుకొని.
మీ కర్నాటి వనిత (వాస్తు కన్సల్టెంట్ & జ్యోతిష్యం)
32 ప్రధాన ప్రవేశ ద్వారాల మరియు 16 జోన్ లలో టాయిలెట్లు (శౌచాలయాలు) ఉండి ఉన్నట్లయితే వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి Click and Read
ఇంటిలో ఎటువంటి కూల్చడాలు మరియు తిరిగి కట్టడాలు లేకుండా సరిఅయిన మెటల్స్ తో రెమెడీస్ పొందుటకు సంప్రదించండి
సంప్రదించవలసిన నంబర్స్ అపాయింట్మెంట్ కొరకు : +91 9949588017, +91 7013477841
శ్రీమతి కర్నాటి వనిత (వాస్తు కన్సల్టెంట్ మరియు జ్యోతిష్యం)
next
32 ప్రధాన ప్రవేశ ద్వారాల మరియు 16 జోన్ లలో టాయిలెట్లు (శౌచాలయాలు) ఉండి ఉన్నట్లయితే వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి Click and Read
ఇంటిలో ఎటువంటి కూల్చడాలు మరియు తిరిగి కట్టడాలు లేకుండా సరిఅయిన మెటల్స్ తో రెమెడీస్ పొందుటకు సంప్రదించండి
సంప్రదించవలసిన నంబర్స్ అపాయింట్మెంట్ కొరకు : +91 9949588017, +91 7013477841
శ్రీమతి కర్నాటి వనిత (వాస్తు కన్సల్టెంట్ మరియు జ్యోతిష్యం)
next
వృధా వ్యయాన్ని నియంత్రించండి, వృధా ఖర్చుల దిశలో కల అద్దాన్ని తీసివేయండముతో
For More Remedies Read my E-Book (200+ Remedies)