Showing posts with label Vasthu Tip (వాస్తు టిప్) 003. Show all posts
Showing posts with label Vasthu Tip (వాస్తు టిప్) 003. Show all posts

Monday, 14 November 2022

Vasthu Tip (వాస్తు టిప్) 003

 Vasthu Tip (వాస్తు టిప్) 003


#గృహం లో #ఉత్తరం ( #North ) #ఉత్తరఈశాన్యం ( #NorthEast ) నీటికి సంబందించిన సంప్ లు గుంతలు ఉండవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సెప్టిక్ ట్యాంకులు ఉండకూడదు.....

ఎందుకంటే ఉత్తరం అనేది కుబేరస్థానం లక్ష్మీస్థానం. కావున ఇక్కడ సెప్టిక్ ట్యాంకులు ఉండడం వలన గృహంలోని వారికి ధన సంబంధమైన ఇబ్బందులు రావడమే కాకుండా ఉత్తరఈశాన్యంలో సెప్టిక్ ట్యాంకులు ఉండడం వలన ఆరోగ్య సంబంధ విషయాలలో ఇబ్బందులు ఉంటాయి.

ఇటువంటి దోషాలు ఉన్న ఇంటిలో విపరీతమైన negative energy కూడా ఉంటుంది...... ఇవి అనుభవపూర్వకంగా చెప్తున్న విషయాలు......

(Note : ఇదివరకే కట్టిన గృహనికి వాస్తు దోష నివారణలు ఇవ్వబడునుఎటువంటి నిర్మాణాలను కూల్చకుండా......
నూతన గృహ నిర్మాణానికి వాస్తు ప్లాన్స్ కూడా ఇవ్వబడును.)
(ఇంకా ఉంది........)

కర్నాటి వనిత