Vasthu Tip (వాస్తు టిప్) 004
#గృహానికి #ప్రధానద్వారం చాలా చాలా ప్రధానమైనది....... ఎందుకంటే ఈ #విశ్వం లోని #పాసిటివ్_ఎనర్జీ (#cosmic_energy) మొత్తాన్ని మనం నివసిస్తున్న #ఇంటి లోకి ప్రవేశింపచేసేది ఈ ప్రధానద్వారామే...... ఇప్పుడు అర్ధం అయ్యింది అనుకుంటాను ప్రధానద్వారం ఎంత ముఖ్యమైనది అని.
ఇకపోతే దిక్కులు నాలుగు అవి
#తూర్పు, #పడమర, #ఉత్తరం, #దక్షిణం.
వాస్తు శాస్త్ర రీత్యా ఈ నాలుగు దిక్కులకు ప్రధానద్వారం పెట్టుకోవడానికి మొత్తం 32 పదాలు ఉండగా..... ఉత్తరం దిక్కుకుగాను 8 పదాలు వచ్చును..... ఈ 8 పదాలలో కూడా అన్ని అనుకూల ఫలితాలను ఇవ్వవ్వు నెగటివ్ ఎనర్జీని కూడా ఇస్తాయి........
అంతే కాకుండా ఈ 32 పదాలు అనేవి కూడా నిర్మించిన లేదా నిర్మాణంలో ఉన్న గృహం యొక్క పొడవు, వెడల్పు మరియు ఉత్తరం (0°) కి ఎన్ని డిగ్రీస్ టిల్ట్ (తిరగడం) అయ్యింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

(ఇంకా ఉంది........)
కర్నాటి వనిత
- స్వస్తి-
|| ఓం శ్రీమాత్రేనమః ||
For Updates Follow & Join
వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం