మిత్రులకు / శ్రేయోభిలాషులకు నా నమస్కారం,
ఈ రోజు లలిత కళా సమాఖ్య వారు నన్ను వాస్తు మహిళా శిరోమణి బిరుదుతో మరియు సువర్ణ కంకణం తో సత్కరించడం జరిగింది, దానికి సంబందించిన కొన్ని చాయా చిత్రాలు మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది.
Thank you all
మీ కర్నాటి వనిత.