జాతకచక్ర రీత్యా అనారోగ్యానికి ఏ గ్రహం కారకం?
■ #Astrology_Remedies_for_Health
#జాతకచక్రం లో #అనారోగ్యానికి సంబంధించి 6,8,12 భావాలు కారకత్వం వహిస్తాయి....... ముఖ్యంగా పాడైనటువంటి 6వ భావం, 6వ భావాధిపతి, 6వ నక్షత్రాధిపతి ఫలితాలను దశ, భుక్తి, అంతర్ దశా నాధులు ఇస్తున్నపుడు జాతకుడు #అనారోగ్య పాలు అవుతాడు.......
ఆ 6వ భావం లగ్నం నుండి ఏ #రాశి అయ్యింది, ఏ #గ్రహం, ఏ నక్షత్రాధిపతి కారకుడు అయ్యాడో ఆ యొక్క సంబంధంగా జాతకుడు అనారోగ్యపాలు అవుతాడు.....
As per Vasthu
గృహంలో 16 జోన్స్ లో ఒక్కొక్క జోన్ లో దోషాలు ఏర్పడడం వలన ఒక్కొక్క విధంగా గృహంలోని వారు అనారోగ్యపాలు అవుతారు.....
#ఆరోగ్యం కొరకు
ఓం సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీయె నమః ||
ఫలము :- ఆరోగ్య సమస్యలకు. ఈ నామాన్ని ప్రతి నిత్యం, ఒకే సమయంలో 1 గంట పాటు జపం చెయ్యాలి.
"క్రీం అచ్యుతానంత గోవిందా" నామాన్ని ప్రతిరోజు ఉదయాన్నే 1108 సార్లు పఠించాలి.
#వాస్తుశాస్త్ర రీత్యా ఉత్తరీశాన్యం (NNE) లో ధన్వంతరి ఫోటోని పెట్టాలి..... ఇది #గృహం యొక్క డైమెన్షన్స్, ఉత్తరం 0° కి ఎన్ని డిగ్రీస్(టిల్ట్) తిరిగింది అని చూసుకొని ఆ డిగ్రీలని బట్టి పెట్టుకోవాలి...... అలా కాని పక్షంలో ఈ రెమెడీ మరొక చెడు ఫలితాలను ఏమి ఇవ్వదు కానీ, అనారోగ్యాన్ని తగ్గించే విషయంలో మాత్రం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు.
|| ఓం శ్రీమాత్రేనమః ||
For Updates Follow & Join
ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies
ఫేస్ బుక్ పేజీ Vasthu House
ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha
వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం
ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము & టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?