వాస్తు ప్లాన్ జోన్ పరంగా డిజైన్ చేయవచ్చా గృహ నిర్మాణానికి ముందే?
అవును చేయవచ్చు, ఉత్తర దిశ Tilt అయిన డిగ్రీస్ ను బట్టి మనకు కావలసిన మంచి ఫలితాలను ఇచ్చే ప్రధాన ప్రవేశ ద్వారమును ముందుగానే డిజైన్ చేసుకోవడం ద్వారా ఎంచుకున్న మంచి ద్వారా ఫలితాలను పొందవచ్చు,
Stove పాయింట్ సరిఅయిన దిశలో ఉండేలా చేసుకోవడం ద్వారా Liquid Cash Flow అద్బుతంగా ఉంటుంది.
Toilets ని వ్యర్ధ స్థానాలలో ఉంచేలా చేయడం ద్వారా జీవితం లో ఎప్పుడు నష్టపోవడాని అవకాశం ఇవ్వని వాళ్ళమవుతాము.
వాషింగ్ మెషీన్ పాయింట్ సరిఅయిన వ్యర్ధ స్థానం లో ఉంచుటతో నష్టాల బారిన పడము.
Profits వచ్చేలా భోజన శాల (Dining) పడమర దిశలో ఉండేలా ప్లాన్ చేసుకోవడం,
మెట్లు దిశ/జోన్ ను బట్టి సవ్య దిశలోనా లేక అపసవ్య దిశలోనా అన్నది డిజైన్ చేసుకోవడం,
చక్కటి నిర్ణయాలు మనం తీసుకునేందుకు పూజ గది పాయింట్ ని ముందుగానే ప్లాన్ చేసుకోవడం
Sink పాయింట్ (చిన్నదే అనుకుంటాము కానీ వాటి Effects అనేవి నెమ్మదిగా నివాసితులపైన చూపిస్తాయి) సరిఅయిన స్థానం లో ఉండేలా చేసుకోవచ్చు.
Hand Wash పాయింట్,
ఇంటి యజమాని శయన మందిరం (Master Bed Room) ప్లాన్,
చదువుకునే పిల్లలు మంచి మార్కులను, ర్యాంక్స్ సాదించుటకు పుస్తకాలు పెట్టుకునే ప్రదేశం
Study Table పాయింట్,
చావడి (Hall) పాయింట్ వచ్చిన అతిధిలతో మంచి లాభదాయకమైన సంభాషణ ఉండేలా చూసుకోవడం,
ద్వారాలు మరియు కిటికీలు వాస్తు పరంగా ఏ ఏ జోన్ లలో ఉండాలో అక్కడే వచ్చేలా ప్లాన్ చేసుకోవడం,
గృహం కట్టకముందు వాస్తు పరంగా ప్లాన్ చేసుకున్న తరువాత పిల్లర్ పాయింట్స్ తీసుకోవడం ద్వారా ఇంటిలోపాల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు
లాకర్ పాయింట్ (ధన స్థానాన్ని) ముందుగానే ప్లాన్ చేసుకోవడం.
విలువైన స్థిర ఆస్తి పత్రాలను మరియు బంగారు ఆభరణాలను ఉంచుకునే స్థానాన్ని (మంచి ఫలితాలను/profits ని ఇచ్చే స్థానాలలో) ముందుగానే డిజైన్ చేసుకోవడం
కుటుంబ సబ్యులు ఆహ్లాదంగా ఉండేలా TV పాయింట్ ని ప్లాన్ చేసుకోవడం
కుటుంబ సబ్యులు ఆరోగ్యంగా ఉండేలా Medicine (ఔషదాలను) పెట్టుకునే స్థానాన్ని ముందుగానే డిజైన్ చేసుకోవడం.
ఉదాహరణకు : వాస్తు పరంగా ఎక్కడ ఏవి పెట్టుకోవాలో Client కి ఇచ్చిన drawing ని కింద ఇస్తున్నాను, మీకు వాస్తు అవగాహన కలుగుట కొరకు.
ఇది వరకే ఉంటున్న గృహ వాస్తు నివారణాల కొరకు సంప్రదించండి. గృహములో ఎటువంటి కూల్చడాలు లేక తిరిగి నిర్మించడాలు లేకుండా నివారణాలు (Remedies) సూచించబడును మంచి ఫలితాలను పొందుటకు.

32 ప్రధాన ప్రవేశ ద్వారాల మరియు 16 జోన్ లలో టాయిలెట్లు (శౌచాలయాలు) ఉండి ఉన్నట్లయితే వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి Click and Read
ఇంటిలో ఎటువంటి కూల్చడాలు మరియు తిరిగి కట్టడాలు లేకుండా సరిఅయిన మెటల్స్ తో రెమెడీస్ పొందుటకు సంప్రదించండి
సంప్రదించవలసిన నంబర్స్ అపాయింట్మెంట్ కొరకు : +91 9949588017, +91 7013477841
శ్రీమతి కర్నాటి వనిత (వాస్తు కన్సల్టెంట్ మరియు జ్యోతిష్యం)
next