Monday, 14 November 2022

Vasthu Tip (వాస్తు టిప్) 006

 Vasthu Tip (వాస్తు టిప్) 006

#వాస్తుదోషం ఎలా తెలుస్తుంది..
మానవుని శరీరంలో ఆయస్కాంతం లాంటి శక్తి ఉంటుంది. అందుకే మనకి సరిపడని ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం మన శరీరంపై, మనసుపై పడుతుంది. తల తిరగటంతలనొప్పిచికాకు మొదలయినవి బాధపెడతాయి. అదే మాదిరిగా గృహంలో కూడా దోషం ఉంటే ఆ ప్రభావం పడుతుంది.

ఇల్లు చూస్తే #వాస్తుశాస్త్ర ప్రకారం ఏ దోషం కనిపించకపోవచ్చు. కానీ ఆ ఇంట్లోకి మారిన దగ్గరనుంచీ అకారణ చికాకులూ#అనారోగ్యాలూలేనిపోని టెన్షన్లూయాక్సిడెంట్లూ ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉండవచ్చు. వారి జాతకం ప్రకారం ఏ దోషం లేని సమయంలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆ ఇంటి వాస్తులో లోపం ఉందని చెప్పుకోవచ్చు.

#అప్పులు చేయడంచేసిన అప్పులు తీర్చలేకపోవడంక్రుంగిపోవడాలుఆత్మహత్యలుఆత్మహత్యాప్రయత్నాలుమానసిక క్షోభకుటుంబంలో కలహాలుపిల్లలు పుట్టకపోవడంఅనేకమైన వ్యాధుల బారిన పడడంఅవమానాలుఇతరత్రా స్త్రీలపై విపరీతమైన కామ ప్రకోపాలు ఇతరత్రా సంఘటనలు ఇంట్లో జరిగితే అటువంటి వారికి వాస్తుదోషం ఉందని చెప్పవచ్చు.

అలాగే పెంపుడు కుక్క అస్తమానం ఒకే దిశకి తిరిగి అరవటంకూడా ఒక సూచనే. ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావటంకాకులు ఎక్కువగా వాలటంఆ ఇంటి చట్టూ మాత్రమే కాకులు ప్రదక్షణ చేయటం కూడా కనబడని వాస్తు లోపాలకి సూచనలు.

దొంగతనాలు, అగ్నిప్రమాదాలుఅకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలుచర్మవ్యాధులుఉద్యోగం లభించక పోవడం మొదలగునవి. అదే విధంగా ఆడపిల్లల విషయంలో ఇతరులను ప్రేమించడంపుట్టింటికి చేరుకోవడంమెట్టినింట కష్టాలుభర్త బలవంతంచే పుట్టినింటి వారిని పీడించండం మొదలగునవి అన్నీ వాస్తు దోషాలలోకి వస్తాయి. అందువలన ఏ నిర్మాణమునైనా సరైన వాస్తు రీత్యా నిర్మించుకొని అందరూ ఆనందంగా ఉండాలి.

కొన్ని గృహాలు చూడటానికి కళావిహీనంగా కనబడతాయి. అలాగే కొన్నిచోట్లకి వెళ్ళగానే అకారణ భయం వేస్తుంది. కొన్ని ఇళ్ళల్లో ఆత్మహత్యలో, హత్యలో జరిగి వుండవచ్చు అలాంటి సంఘటనలు జరిగినచోట కొన్ని ఇబ్బందులు పడవలసి రావచ్చు. అంటే ఆ పిశాచాలు అక్కడ తిష్ట వేసుకు కూర్చున్నాయనికాదుఅవి లేకపోయినా కొన్ని చికాకులు ఉంటాయి. ఆ ఇంట్లో అంతకు ముందు జరిగిన సంఘటనలు మనకు తెలిసే అవకాశం ఉండదు. అయినా మనలో అంతర్లీనంగా ఉన్న శక్తులు కొన్ని మనకి సూచిస్తాయి.

అయితే వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్ళని ఇలాంటి చికాకులవల్ల వదిలి వెళ్ళలేము. అందుకని వాస్తు పండితులకు చూపించి, లోపాలేమిటో తెలుసుకుని తగిన శాంతి చేయిస్తే సరిపోతుంది. కొత్త ఇల్లు కట్టుకోబోతున్నాకొనుక్కోబోతున్నా ముందే సరైన పరీక్షలు చేయిస్తే తర్వాత ఏ ఇబ్బందీ పడక్కరలేదు.

చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాతో, ఫ్లాట్ కొనుక్కున్న తర్వాతో వాస్తు దోషాలున్నాయేమోనని వాస్తు పండితుల్ని సంప్రదిస్తారు. అది సరికాదు. అసలు వాస్తు దోషాలు ఏర్పడటానికి ముఖ్యంగా కారణాలు చెప్పవచ్చు. మొదటిది భూమి కొనే ముందే అన్ని కోణాలలో భూమి పరీక్ష చేయించాలి. ఎందుకంటే లూజ్ సాయిల్ అయితే ఇల్లు కట్టుకోవటానికి అనువైందికాదు. కట్టడం బలంగా ఉండదు. అలాగే నేల అడుగున దేవాలయాలుజల నాడులుశల్యాలుదుష్ట శక్తుల ఆవాహన ఉన్న ప్రదేశాలలో కూడా గృహం నిర్మిస్తే సుఖంగా వుండలేరు. అలాగే చుట్టుపక్కల ఎలా వుందిఇరుగూపొరుగూ కూడా చూసుకోవాల్సిందే.

రెండవది యజమాని నామ నక్షత్రాన్ని బట్టి ఇంటికి సింహ ద్వారాలు ఎక్కడ ఉండాలి..? ఎన్ని గుమ్మాలు ఉండాలి..ఎక్కడెక్కడ వుండాలి..కిటికీలు ఎక్కడ ఉండాలి..వగైరాలన్నీ ముందే వాస్తు పండితుల్ని సంప్రదించి నిర్ణయించుకోవాలి. ఇవ్వన్నీ చూపించినా కొన్నిసార్లు ఆ ఇంట్లో నివసించిన తర్వాత వాస్తు బాగాలేదనుకుంటారు. దానికి కారణం మన ప్రవర్తనవల్ల వచ్చింది. ఏ ఇంట్లో అయితే స్త్రీలకు అన్యాయం జరుగుతుందోఏ ఇంట్లో అనర్ధాలు జరుగుతాయోఆక్రందనలుంటాయో ఆ ఇంటికి వాస్తు దోషం ఉంటుందంటారు.

జీవ హింస జరిగే ఇంట్లో, తల్లిదండ్రులువృద్దులుబాధపడే గృహం వాస్తు దోషం ఉన్నట్లే. అంటే ఆ ఇంట్లో నివసించే వారికి సుఖశాంతులు ఉండవు. సర్పదేవతాఋషి శాపాలు ఉన్న ఇంటపసిపిల్లలకు అన్యాయం జరిగే ఇంట వాస్తు దోషం ఉన్నట్లే. ఇవ్వన్నీ భూమి ఎంచుకునేటప్పుడుఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చిన దోషాలు కాదు. మన ప్రవర్తనవల్ల వచ్చిన దోషాలు. వాస్తుతో పాటు ప్రవర్తన కూడా బాగుంటేనే సుఖ సంతోషాలతో ఉంటారు.
స్వస్తి -

జాతకచక్ర రీత్యా అనారోగ్యానికి ఏ గ్రహం కారకం?

జాతకచక్ర రీత్యా అనారోగ్యానికి ఏ గ్రహం కారకం?

■ #Astrology_Remedies_for_Health

#జాతకచక్రం లో #అనారోగ్యానికి సంబంధించి 6,8,12 భావాలు కారకత్వం వహిస్తాయి....... ముఖ్యంగా పాడైనటువంటి 6వ భావం, 6వ భావాధిపతి, 6వ నక్షత్రాధిపతి ఫలితాలను దశ, భుక్తి, అంతర్ దశా నాధులు ఇస్తున్నపుడు జాతకుడు #అనారోగ్య పాలు అవుతాడు.......

 6వ భావం లగ్నం నుండి ఏ #రాశి అయ్యింది,  #గ్రహం, ఏ నక్షత్రాధిపతి కారకుడు అయ్యాడో ఆ యొక్క సంబంధంగా జాతకుడు అనారోగ్యపాలు అవుతాడు.....

జాతకచక్ర రీత్యా అనారోగ్యానికి ఏ గ్రహం కారకం అయ్యిందో పరిశీలించి, గోచరం కూడా పరిశీలించి ఆ గ్రహలకు సంబందించిన దానం ఇవ్వడం, జపం చెయ్యడం, మంత్రం చేసుకోవడం ద్వారా జాతకులు ఆరోగ్యాన్ని పొందగలరు.

As per Vasthu

గృహంలో 16 జోన్స్ లో ఒక్కొక్క జోన్ లో దోషాలు ఏర్పడడం వలన ఒక్కొక్క విధంగా గృహంలోని వారు అనారోగ్యపాలు అవుతారు.....

#ఆరోగ్యం కొరకు

ఓం సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీయె నమః || 

ఫలము :- ఆరోగ్య సమస్యలకు. ఈ నామాన్ని ప్రతి నిత్యం, ఒకే సమయంలో 1 గంట పాటు జపం చెయ్యాలి.

"క్రీం అచ్యుతానంత గోవిందా" నామాన్ని ప్రతిరోజు ఉదయాన్నే 1108 సార్లు పఠించాలి.

#వాస్తుశాస్త్ర రీత్యా ఉత్తరీశాన్యం (NNE) లో ధన్వంతరి ఫోటోని పెట్టాలి..... ఇది #గృహం యొక్క డైమెన్షన్స్, ఉత్తరం 0° కి ఎన్ని డిగ్రీస్(టిల్ట్) తిరిగింది అని చూసుకొని ఆ డిగ్రీలని బట్టి పెట్టుకోవాలి...... అలా కాని పక్షంలో ఈ రెమెడీ మరొక చెడు ఫలితాలను ఏమి ఇవ్వదు కానీ, అనారోగ్యాన్ని తగ్గించే విషయంలో మాత్రం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు.

|| ఓం శ్రీమాత్రేనమః ||

For Updates Follow & Join

ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies

ఫేస్ బుక్ పేజీ Vasthu House

ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha

Vasthu House Blog

Vasthu House Remedies E-Book

వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Whatsapp +91 7013477841

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Main Entrance Doors & Toilets Located in Right Zone or Not?

Google Route MAP

Monday, 17 October 2022

ఉత్తర (North) దిశలోని N8 ప్రధాన ప్రవేశ ద్వారం ఫలితాలు

 ఉత్తర (North) దిశలోని N8 ప్రధాన ప్రవేశ ద్వారం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి :-

32 ప్రధాన ప్రవేశ ద్వారాల మరియు 16 జోన్ లలో టాయిలెట్లు (శౌచాలయాలు) ఉండి ఉన్నట్లయితే వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
Know Main Entrance Door Impacts on Inhabitants
 
మరిన్ని వాస్తు టిప్స్ కొరకు నా పుస్తకం చదవండి
 తెలుగులో / In English
Follow Facebook Page
Join Facebook Group
Join Telegram
Join Instagram
Vasthu House Route Maps
Vasthu House Blogger
జన్మ జాతకం / Birth Horoscope PDF రిపోర్ట్
ఇంటిలో ఎటువంటి కూల్చడాలు మరియు తిరిగి కట్టడాలు లేకుండా సరిఅయిన మెటల్స్ తో రెమెడీస్ పొందుటకు సంప్రదించండి
అపాయింట్మెంట్ కొరకు
  : +91 9949588017, +917013477841

శ్రీమతి కర్నాటి వనిత (వాస్తు కన్సల్టెంట్ మరియు జ్యోతిష్యం)

మీ జన్మ నక్షత్రముని Click చేసి చదువుకోండి.  అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, 

పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ(పూర్వఫల్గుణి), ఉత్తరఫల్గుణి, హస్త, చిత్త, 

స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, 

శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి 

ఉత్తర (North) దిశలోని N7 ప్రధాన ప్రవేశ ద్వారం ఫలితాలు

 ఉత్తర (North) దిశలోని N7 ప్రధాన ప్రవేశ ద్వారం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి :-

32 ప్రధాన ప్రవేశ ద్వారాల మరియు 16 జోన్ లలో టాయిలెట్లు (శౌచాలయాలు) ఉండి ఉన్నట్లయితే వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
Know Main Entrance Door Impacts on Inhabitants
 
మరిన్ని వాస్తు టిప్స్ కొరకు నా పుస్తకం చదవండి
 తెలుగులో / In English
Follow Facebook Page
Join Facebook Group
Join Telegram
Join Instagram
Vasthu House Route Maps
Vasthu House Blogger
జన్మ జాతకం / Birth Horoscope PDF రిపోర్ట్
ఇంటిలో ఎటువంటి కూల్చడాలు మరియు తిరిగి కట్టడాలు లేకుండా సరిఅయిన మెటల్స్ తో రెమెడీస్ పొందుటకు సంప్రదించండి
అపాయింట్మెంట్ కొరకు
  : +91 9949588017, +917013477841

శ్రీమతి కర్నాటి వనిత (వాస్తు కన్సల్టెంట్ మరియు జ్యోతిష్యం)

మీ జన్మ నక్షత్రముని Click చేసి చదువుకోండి.  అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, 

పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ(పూర్వఫల్గుణి), ఉత్తరఫల్గుణి, హస్త, చిత్త, 

స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, 

శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి

ఉత్తర (North) దిశలోని N6 ప్రధాన ప్రవేశ ద్వారం ఫలితాలు

 ఉత్తర (North) దిశలోని N6 ప్రధాన ప్రవేశ ద్వారం ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి :-