Monday, 14 November 2022

Vasthu Tip (వాస్తు టిప్) 005

 Vasthu Tip (వాస్తు టిప్) 005


■ #వాస్తుదోషం_ఏలా_ఏర్పడుతుంది...?

#వాస్తుదోషం ఏలా ఏర్పడుతుంది అంటే అనేక రకాలుగా ఏర్పడుతుంది..... దానికి కారణం అంటే మాత్రం Anti Activity (పని), Anti color (రంగు), Anti Shape (ఆకారం) అని చెప్పవచ్చు.

#గృహం అంటే మనకు కనిపించేది - పిల్లర్స్గోడలుఇటుకసిమెంట్ రకరకాల గృహ నిర్మాణ పద్ధార్ధలు మాత్రమే......

కానీ

వాస్తుశాస్త్ర రీత్యా గృహం అంటే
● #పంచభూతాలు (#5elements)
● #16దిక్కులు (#16Zones), ఆ దిక్కులలో చెయ్యాల్సిన పనులు.
● #32పదాలు (#32entrance), వాటి ఫలితాలు
● #45దేవతాసురులు (#energies)
వారికి ఉన్న శక్తులు, వారికి నిర్దేశించిన పనులు యొక్క సమ్మెళనం.

వీటికి సంబంధించి #వాస్తుశాస్త్రం లో కొన్ని పనులురంగులుఆకారాలు నిర్దేశించబడినవి...... వాటిలో తేడాలు జరిగినప్పుడు వాస్తుదోషం ఏర్పడుతుంది.

ఒక్క మాటలో చెప్పాలి అంటే గృహంలో 16 zones లకు సంబంధించి చెయ్యాల్సిన ప్రదేశంలో చేయకూడని పనులువేసే రంగులుఉంచే ఆకారాలు వాస్తుదోషాన్ని ఇస్తాయి.

(ఇంకా ఉంది........)

కర్నాటి వనిత

No comments:

Post a Comment

If any query please whatsapp on +91 9949588017