Wednesday, 16 November 2022

మీ వ్యక్తిత్వాన్ని శక్తివంతం చేసుకోవచ్చు వాస్తు హౌస్ రెమిడీ ద్వారా

మీ వ్యక్తిత్వాన్ని శక్తివంతం చేసుకోవచ్చు వాస్తు హౌస్ రెమిడీ ద్వారా


ఇత్తడి సింహము విగ్రహాన్ని మీ గృహములో సరిఅయిన వాస్తు జోన్ లో ఉంచుట ద్వారా మీ వ్యక్తిత్వాన్ని శక్తివంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కొరకు చదవండి వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Empower Personality by Placing Brass Lion Idol in Right Vasthu Zone inside of your Home. Read for More Details Vasthu House Remedies E-Book

|| ఓం శ్రీమాత్రేనమః ||

For Updates Follow & Join

ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies

ఫేస్ బుక్ పేజీ Vasthu House

ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha

Vasthu House Blog

Vasthu House Remedies E-Book

వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Whatsapp +91 7013477841

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Main Entrance Doors & Toilets Located in Right Zone or Not?

Google Route MAP


వాస్తు హౌస్ రెమిడీ మీ ఖర్చులను తగ్గించడానికి : -

వాస్తు హౌస్ రెమిడీ మీ ఖర్చులను తగ్గించడానికి : -


మీ అధిక / తప్పించుకోలేనటువంటి ఖర్చుల సమస్యలను అదిగామిస్తారు ఈ చిన్న పసుపు రంగు వాజ్ ను మీ గృహములో సరిఅయిన వాస్తు జోన్ లో ఉంచుట ద్వారా, మరిన్ని వివరాల కొరకు చదవండి  వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

You will be Relax from Unnecessary Expenditures by Placing Yellow Vase in Right Vasthu Zone inside of your Home. Read for More Details Vasthu House Remedies E-Book

|| ఓం శ్రీమాత్రేనమః ||

For Updates Follow & Join

ఫేస్ బుక్ గ్రూప్ Vasthu House Remedies

ఫేస్ బుక్ పేజీ Vasthu House

ఫేస్ బుక్ పేజీ Karnati Vanitha

Vasthu House Blog

Vasthu House Remedies E-Book

వాస్తు హౌస్ రెమిడీస్ E-పుస్తకం

Whatsapp +91 7013477841

ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారము టాయిలెట్లు సరైన జోన్ లో వున్నాయా లేవా?

Main Entrance Doors & Toilets Located in Right Zone or Not?

Google Route MAP


Monday, 14 November 2022

Vasthu Tip (వాస్తు టిప్) 001

 Vasthu Tip (వాస్తు టిప్) 001

#గృహంలో #వాయువ్యం #NorthWest (NW) లో ఎటువంటి గుంతలునీటి సంప్ లుసెప్టిక్ ట్యాంకులు ఉండకూడదు..... అది #ఇంటి లోని వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కలిగిస్తుంది (అనారోగ్య పాలు చేస్తుంది). అంతేకాకుండా మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది.

(ఇంకా ఉంది........)
కర్నాటి వనిత

Vasthu Tip (వాస్తు టిప్) 002

 Vasthu Tip (వాస్తు టిప్) 002


#గృహం లో #ఆగ్నేయం (#SouthEastలో ఎటువంటి గుంతలునీటి సంప్ లుసెప్టిక్ ట్యాంకులు ఉండకూడదు..... ఇది ఇంటిలోని స్త్రీల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం కలిగిస్తుంది (అనారోగ్య పాలు చేస్తుంది). విపరీతమైన ఒత్తిడికి గురిచెయ్యడమే కాకుండా...... #ధనసంబంధ ఇబ్బందులను కూడా ఇస్తుంది...... ఇంకా #వివాహాలు జరగాల్సిన గృహంలో వివాహ సంబంధాలు అంతగా కుదరకపోవడంఆటంకాలు ఏర్పడడం........ భార్య భర్తల #వైవాహికజీవితంలో కలతలను ఇస్తుంది.

#నైరుతి (#SouthWest ) లో ఎటువంటి గుంతలునీటి సంప్ లుసెప్టిక్ ట్యాంకులు ఉండకూడదు..... ఇది ఇంటిలోని పురుషుల #ఆరోగ్యంపైఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది..... సామాన్యంగా ఇటువంటి దోషం ఉన్న గృహంలో ఇంటి పెద్దకి అపాయం (గండం).

ఇటువంటి దోషాలు ఉన్న ఇంటిలో విపరీతమైన negative energy కూడా ఉంటుంది...... ఇవి అనుభవపూర్వకంగా చెప్తున్న విషయాలు...... నేను (కర్నాటి వనిత) వాస్తుకు వెళ్లి చూసిన విషయాలు కూడా త్వరలోనే మీతో పంచుకుంటాను.

(ఇంకా ఉంది........)
కర్నాటి వనిత

Vasthu Tip (వాస్తు టిప్) 003

 Vasthu Tip (వాస్తు టిప్) 003


#గృహం లో #ఉత్తరం ( #North ) #ఉత్తరఈశాన్యం ( #NorthEast ) నీటికి సంబందించిన సంప్ లు గుంతలు ఉండవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సెప్టిక్ ట్యాంకులు ఉండకూడదు.....

ఎందుకంటే ఉత్తరం అనేది కుబేరస్థానం లక్ష్మీస్థానం. కావున ఇక్కడ సెప్టిక్ ట్యాంకులు ఉండడం వలన గృహంలోని వారికి ధన సంబంధమైన ఇబ్బందులు రావడమే కాకుండా ఉత్తరఈశాన్యంలో సెప్టిక్ ట్యాంకులు ఉండడం వలన ఆరోగ్య సంబంధ విషయాలలో ఇబ్బందులు ఉంటాయి.

ఇటువంటి దోషాలు ఉన్న ఇంటిలో విపరీతమైన negative energy కూడా ఉంటుంది...... ఇవి అనుభవపూర్వకంగా చెప్తున్న విషయాలు......

(Note : ఇదివరకే కట్టిన గృహనికి వాస్తు దోష నివారణలు ఇవ్వబడునుఎటువంటి నిర్మాణాలను కూల్చకుండా......
నూతన గృహ నిర్మాణానికి వాస్తు ప్లాన్స్ కూడా ఇవ్వబడును.)
(ఇంకా ఉంది........)

కర్నాటి వనిత

Vasthu Tip (వాస్తు టిప్) 004

 Vasthu Tip (వాస్తు టిప్) 004


#గృహానికి #ప్రధానద్వారం చాలా చాలా ప్రధానమైనది....... ఎందుకంటే ఈ #విశ్వం లోని #పాసిటివ్_ఎనర్జీ (#cosmic_energyమొత్తాన్ని మనం నివసిస్తున్న #ఇంటి లోకి ప్రవేశింపచేసేది ఈ ప్రధానద్వారామే...... ఇప్పుడు అర్ధం అయ్యింది అనుకుంటాను ప్రధానద్వారం ఎంత ముఖ్యమైనది అని.

ఇకపోతే దిక్కులు నాలుగు అవి
#తూర్పు#పడమర#ఉత్తరం#దక్షిణం.

వాస్తు శాస్త్ర రీత్యా ఈ నాలుగు దిక్కులకు ప్రధానద్వారం పెట్టుకోవడానికి మొత్తం 32 పదాలు ఉండగా..... ఉత్తరం దిక్కుకుగాను పదాలు వచ్చును..... ఈ పదాలలో కూడా అన్ని అనుకూల ఫలితాలను ఇవ్వవ్వు నెగటివ్ ఎనర్జీని కూడా ఇస్తాయి........

అంతే కాకుండా ఈ 32 పదాలు అనేవి కూడా నిర్మించిన లేదా నిర్మాణంలో ఉన్న గృహం యొక్క పొడవువెడల్పు మరియు ఉత్తరం (0°) కి ఎన్ని డిగ్రీస్ టిల్ట్ (తిరగడం) అయ్యింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.

(ఇంకా ఉంది........)

కర్నాటి వనిత

Vasthu Tip (వాస్తు టిప్) 005

 Vasthu Tip (వాస్తు టిప్) 005


■ #వాస్తుదోషం_ఏలా_ఏర్పడుతుంది...?

#వాస్తుదోషం ఏలా ఏర్పడుతుంది అంటే అనేక రకాలుగా ఏర్పడుతుంది..... దానికి కారణం అంటే మాత్రం Anti Activity (పని), Anti color (రంగు), Anti Shape (ఆకారం) అని చెప్పవచ్చు.

#గృహం అంటే మనకు కనిపించేది - పిల్లర్స్గోడలుఇటుకసిమెంట్ రకరకాల గృహ నిర్మాణ పద్ధార్ధలు మాత్రమే......

కానీ

వాస్తుశాస్త్ర రీత్యా గృహం అంటే
● #పంచభూతాలు (#5elements)
● #16దిక్కులు (#16Zones), ఆ దిక్కులలో చెయ్యాల్సిన పనులు.
● #32పదాలు (#32entrance), వాటి ఫలితాలు
● #45దేవతాసురులు (#energies)
వారికి ఉన్న శక్తులు, వారికి నిర్దేశించిన పనులు యొక్క సమ్మెళనం.

వీటికి సంబంధించి #వాస్తుశాస్త్రం లో కొన్ని పనులురంగులుఆకారాలు నిర్దేశించబడినవి...... వాటిలో తేడాలు జరిగినప్పుడు వాస్తుదోషం ఏర్పడుతుంది.

ఒక్క మాటలో చెప్పాలి అంటే గృహంలో 16 zones లకు సంబంధించి చెయ్యాల్సిన ప్రదేశంలో చేయకూడని పనులువేసే రంగులుఉంచే ఆకారాలు వాస్తుదోషాన్ని ఇస్తాయి.

(ఇంకా ఉంది........)

కర్నాటి వనిత